అతడు-ఆమె-అయినా ఎందుకిలా

భార్య కుందనపు బొమ్మ. భర్త గ్రీకు శిల్పం. కానీ లైంగిక జీవితంలో
అసంతృప్తి...ఎందుకు? భార్య అంత అందంగా ఉన్నా భర్త మరొక ఐటం గాళ్ మీద ఆసక్తి
చూపిస్తాడు. భార్య వద్ద కంటే పరాయి స్త్రీ సాన్నిహిత్యంలో అంతులేని
ఆనందాన్ని పొందుతాడు. ఆ పరాయి స్త్రీ భార్య అందంలో పది శాతం కూడా ఉండదు.
ఎందుకిలా? ఆమె అంటే మోజు. సెక్స్ లో ఆమెతో పొందే థ్రిల్ అంతులేనిది. ఆమె
చేష్టలు "నేను నీ దానిని" అన్నట్టు విసిరే హావభావాలు అతడిని
కట్టిపడేస్తాయి. ఆ సోకాల్డ్ అంకితభావం వివాహేతర లైంగిక సంబంధంలో పెద్ద పీటై
కూర్చుంటుంది.

పాపం ఆ అందమైన భార్యకు ఇన్ని చిట్కాలు తెలియవు. నా భర్త నా సొంతం అనుకుంటుంది. ఇవాళ తనకు మూడ్ లేకపోయినా తను సర్దుకుని మూడు
రోజుల తర్వాతైనా తన కొంగుపట్టుకుని తిరగకపోతాడా అనుకుంటుంది. కానీ
రోజులన్నీ ఒకేలా ఉండవు. స్నేహితుల ద్వారా కొన్ని కొత్త పరిచయాలు తగులుతాయి.
కొత్త ఒక వింతగా కన్పించినప్పుడు పాత ఒక రోతగా కన్పించక మానదు. సెక్సంటే ఆ
కొత్త వ్యక్తి చిరునవ్వులు, గిలిగింతలే గుర్తొస్తాయి. ఇది ఎవరి తప్పూ
కాదు. కేవలం కొత్తదనానిదే తప్పు.

ఆ కొత్త వ్యక్తి పాత్రను భార్యే వేయవచ్చు. మాటి మాటికీ ఫోన్ చేసి గోముగా మాట్లాడి అతడు ఎన్ని పనుల్లో ఉన్నా
ఇంటికి అర్జెంటుగా రప్పించుకోవచ్చు. ఆ సీజన్ లో లభించే పూలను తలలో
ఇముడ్చుకుని అతను రాగానే మైమరిపించవచ్చు. అయితే దంపతుల ప్రైవేటు జీవితానికి
ప్రధాన అడ్డంకులు చిన్న పిల్లలు. అతను వచ్చే లోపే వారికి గోరు ముద్దలు
తినిపించి మంచి లాలి కథలు చెప్పి నిద్రపూచ్చేయడం ఆమె బాధ్యత. ఆ తర్వాత
భార్యాభర్తలు తమ మదన సామ్రాజ్యమైన పడక్ గదికి చేరుకోవాలి. ఆతర్వాత ఎవరి
ఇష్టం వచ్చినట్ట్లు వాళ్ళు..అయితే సంభోగం అనేది సమభోగం. ఆ సామ్రాజ్యంలో
ఇద్దరిదీ చెరి సగం, ఒక అంగుళంలో కూడా సరిహద్దు విభేదాలు ఉండకూడదు సుమా!

రొమ్ములు చిన్నవిగా ఉంటే సెక్స్ స్పందనలు కలుగవా..

స్త్రీలలో రొమ్ములు
చిన్నవిగా ఉంటే సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయనే అపోహ చాలా మందిలో ఉన్నది.
అంతేకాదు చిన్న రొమ్ములు కలిగిన స్త్రీతో సెక్స్ సంతృప్తిని ఇవ్వదని చాలా
మంది పురుషులు అనుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదు.


ఆకృతిలో స్త్రీ రొమ్ములు చిన్నవిగా ఉన్నప్పటికీ లైంగిక సామర్థ్యం ఎట్టి
పరిస్థితిల్లోనూ తగ్గదు. కామాన్ని రేపే కామనాడులు రొమ్ముల్లో కాక చను
మొనలలో అత్యధింగా ఉంటాయి. రతి సమయంలో పురుషుడు చనుమొనలను చూషించిప్పుడు
శృంగార నాడులు అలజడికి గురై మోహావేశాన్ని కలిగిస్తాయి. సెక్స్‌కు సన్నద్ధం
చేస్తాయి.


కానీ కొంతమంది స్త్రీలు తమ వక్షోజ సంపద నిండుగా లేదని బాధపడుతుంటారు. ఈ విషయంలో
స్త్రీలు ఆత్మన్యూనతకు లోనయితే ఫిమేల్ ఓరియెంటెడ్ కౌన్సిల్ తీసుకోవడం
అవసరమవుతుంది.

అత్యుత్సాహమే అంగస్తంభనకు ఓ సమస్య

కొత్తగా పెళ్లి చేసుకున్న యువకులకు శోభనం రాత్రికి ముందు నుంచే పలు రకాల అపోహలు మనస్సును
తొలుస్తుంటాయి. ముందస్తు అనుభవం లేదనో.. అంగస్తంభన సజావుగా సాగుతుందో
లేదోననో.. ఒకవేళ యోని ప్రవేశం సక్రమంగా చేసినా.. ఎక్కువ సేపు సమయం
రత్రిక్రీడలో పాల్గొంటానో లేదోననో ఇలాంటి అపోహలు వారిని వేధిస్తుంటాయి.


మరికొంత మంది యువకుల్లో అంగస్తంభించిన కొద్ది సేపటికే మెత్తబడి పోతుంది. ఇలాంటి
వాటితో గాబరాపడే యువకులు.. పెళ్లికి ముందు ఉండే సమస్యలే కారణమని
భావిస్తుంటారు. నిజానికి రత్రిక్రీడకు ఇలాంటి వాటికి ఎలాంటి సంబంధం లేదని
వైద్యులు చెపుతున్నారు. ఇందుకు ఎన్నో ఉదహరణలు చెప్పుకోవచ్చు.


అంతేకాకుండా, కొంతమందికి పైల్స్ సమస్య ఉంటుంది. ఇది కూడా సెక్స్‌కు ఓ కారణమని కొందరు
భావిస్తుంటారు. అయితే, దీనివల్ల ఎలాంటి సమస్య తలెత్తదని వైద్యులు
అంటున్నారు. సాధారణంగా సెక్స్‌లో పాల్గొనే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి.
శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇది ఎంతో ముఖ్యం.


ఈ రెండు ఉన్నట్టయితే అంగస్తంభించిన కొద్ది సేపటికే మెత్తబడి పోతుంది. ఈ
సమస్య పరిష్కారం కావాలంటే ఎలాంటి మందులు వాడనవసరం లేదని, కడుపు నిండా
ఆరగించి, హాయిగా నిద్రపోతే సమస్యకు ఇదే పరిష్కారమని సెక్స్ నిపుణులు
అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సెక్స్‌లో పాల్గొనే ముందు మానసికంగా
హుషారుగా ఉండాలి.


భోజనం చేసిన వెంటనే సెక్స్‌‍లో పాల్గొనరాదని వైద్యులు హితవు పలుకుతున్నారు.
అంతేకాకుండా, భార్యను ఎక్కువ సంతృప్తి పరచాలని, ఆనందం ఇవ్వాలని అత్యుత్సాహం
చూపే యువకులకు సైతం అంగస్తంభన సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు
చెపుతున్నారు. దీన్ని అధిగమిస్తే మీకు ప్రతి రాత్రే సుఖరాత్రే.............

ఆమె అందాలకు అతను బానిస అవుతాడిలా..

అందమైన పద్మినీ జాతి స్త్రీ మెడను శంఖంతో పోల్చుతారు. స్త్రీ మెడ ఒంపులు పురుషుడికి ప్రత్యేక ఆకర్షణ. అక్కడ ముద్దు పెట్టుకుంటే స్త్రీలు మెలికలు తిరిగిపోతారు. అక్కడ సున్నితమైన కామ నాడులు ఎక్కువగా ఉంటాయి. పురుషుడు తన చేతులను ఆమె బాహుమూలాల్లోంచి ముందుకు పోనిచ్చి, గాఢంగా బంధించి ఆమె వక్షోజాలు తన చాతీకి తగులుతుండగా, ఆమె రెండు మెడ వంపుల్లో గాఢంగా ముద్దులు పెట్టుకోవాలి. అప్పుడు గమ్మత్తైన మత్తు ఇద్దరిలోనూ ఆవహిస్తుంది.

శరీరంలో సెక్స్ హార్మోనులను ఉత్తేజితం చేసే శక్తి బాహు మూలలు (చంకలు)కు ఉంది. ఆమె బాహుమూలల నుంచి వెలువడే ఓక రకమైన మదపు పరిమళం పురుషుడికి అశ్వాన్ని మించిన శక్తిని ఇస్తుంది. బాహుమూలలను సబ్భుతో శుభ్రం చేసుకుంటే చాలు. ఎటువంటి కృత్రిమ స్ప్రే అవసరం లేదు. సహజమైన పరిమళం దానంతట అదే వెలువడి పురుషుడిని వివశుడిని చేస్తుంది. ఆమె బాహు మూలలను నాలుకతో సున్నితంగా అతడు స్పృశించాలి. ఆ తర్వాత ఆమె కూడా అతనికి అదే పని చేయాలి.

స్రీ శరీరంలో పురుషుడికి అత్యంత ఆకర్షణీయమైనవి వక్షోజాలు. అందుకే స్త్రీలు వీటి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. లైంగికంగా భర్త స్పర్శతోనూ, మాతృమూర్తిగా బిడ్డ పాలు తాగేటప్పుడు ఆమె అంతులేని పారవశ్యానికి గురవుతుంది. ఎంతో సున్నితమైన వక్షోజాల విషయంలో పురుషుడు రఫ్ గా ఉండకూడదు. ఎంత సున్నితంగా వాటిని స్పృశిస్తే ఆమెకు అంత ఆనందం కలుగుతుంది. వక్షోజాల మొనలు ఎంతగా నిగిడితే అంతగా ఆమె ఉద్రేకం చెందినట్టు లెక్క. వాటి మొనలను నాలుకతో స్పృశించాలి. దీని తర్వాత తన చాతీ మీద వాలిపోయి తన మొనలను కూడా ఆమె నాలుకతో స్పృశించేలా చేసుకోవాలి. ఇవన్నీ ఫోర్ ప్లేలో సగ భాగమే. మరో సగం పూర్తవ్వాలంటే ఇంకా ఎంతో ఉంది....

సెక్స్ పవర్ పెరగాలంటే..

సెక్స్ పవర్ తగ్గడానికి ఆధునిక జీవనశైలే కారణమంటున్నారు సెక్సాలజిస్టులు.
మద్యపానం, ధూమపానం చేసేవారిలో సెక్స్ స్పందనలు అంతగా ఉండవు. అంతేకాదు
వ్యాయామం చేయనివారు సైతం సెక్స్‌ను పూర్తి స్థాయిలో అనుభవించలేరు. సెక్స్
పవర్‌ను పెంచే కొన్ని మార్గాలున్నాయి. వాటిలో మొదటిది "సి" విటమిన్ అధికంగా
ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం. ఈ విటమిన్ రక్తప్రసరణ వేగవంత చేస్తుంది.
ముఖ్యంగా స్త్రీలలో కోరికను బాగా పెంచుతుంది.


ప్రధాన కొవ్వు తైలాలు కలిగిన ప్రిమ్రోజ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బోరేజ్ ఆయిల్ వినియోగం వల్ల రక్తప్రసరణ పెరిగి సెక్స్ కోరిక కట్టలు తెంచుకుంటుంది. అలాగే ఒకే సమయంలో
చేసే ఉష్ణ, శీతల స్నానాలు స్త్రీలలో మదనతాపాన్ని పెంచుతాయి. వేడినీళ్ల
టబ్‌లో 3 నిమిషాలు, చన్నీటి టబ్‌లో ఒక నిమిషం మారుస్తూ స్నానం చేస్తే
లైంగికాయవయవాలు ఉత్తజితమవుతాయి. ఒక్కొక్క పర్యాయం అలా మూడుసార్లు చేయాలి.
వారానికి మూడు నాలుగు రోజులు ఇలా చేస్తే సెక్స్ భావనల స్థాయి శిఖరానికి
చేరుకుంటుందట.

తెలివి గల మహిళలు సెక్స్ లో

అందమైన మగువలు శృంగారంలో మాత్రం తెలివిగల మహిళలకంటే వెనకబడి ఉంటారని తాజాగా
ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల
దాంపత్యం స్వర్గమయమే అంటున్నారు. లండన్‌లోని కింగ్స్ కళాశాలకు చెందిన
అధ్యయనకారులు 2వేల మంది మగువలపై చేపట్టిన అధ్యయనంలో తెలివైన మహిళల్లో
శృంగార చాతుర్యం ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అంతేకాదు భాగస్వాములను
పూర్తిగా తృప్తి పరిచేందుకు అవసరమైన అన్ని మార్గాలను వారు అన్వేషిస్తారని
తేలింది.

దీన్నిబట్టి తెలివిగలవారై ఉండటం వల్ల చదువు, కెరీర్‌లో ఉన్నత స్థానానికి రావడమే కాదు దాంపత్య జీవితంలోనూ ఉన్నతంగానే ఉంటారని
పరిశోధకులు చెపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారికి ఓ ప్రశ్నావళిని
అందించారు కళాశాల అధ్యయనకారులు. ప్రశ్నావళిలో వివిధ దశలలో భావప్రాప్తికి
గురయ్యే సమయాలతోపాటు "అసలు సెక్స్ సుఖాన్నే అనుభవించలేకపోతున్నాను"
వంటివాటిని చేర్చారు. సర్వేలో పాల్గొన్న మహిళలు పత్రాలను పూర్తి చేసిన
తర్వాత వాటిని పరిశీలించారు. చిత్రంగా ఆయా వృత్తులలో ఉన్నత స్థానాలలో ఉన్న
తెలివిగల మహిళలు మాత్రమే తాము పూర్తిగా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు
తెలిపారు.

భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల
మహిళకు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇక చురుకుగా లేని మహిళలు తరచు
భాగస్వామితో గొడవలు పడటం జరుగుతుండటాన్ని గమనించామన్నారు. సర్వే చేపట్టిన
మహిళల్లో 40 శాతం ఇటువంటి వారున్నారు.


Aishwarya for Vishal?


                     Vishal to work with Aishwarya!
Vishal to work with Aishwarya!

Vishal Bharadwaj is now meeting aishwarya rai with a fresh script to try and convince her to work with him. Bharadwaj who has made some memorable films in recent times which have surely won the hearts of the critics as well as the actors, is rather preferring to work with women who are co operating in the process of filmmaking rather than with the headstrong men who are giving him a lot of trouble right from the times of his film narration till giving him dates and demanding changes in the script of the movie.

Bharadwaj’s last film as a director, Kaminey also managed some decent box office collections thanks to the chartbusting number Dhan Te Nan…. penned beautifully by the effervescent Gulzar and put to music by Bharadwaj himself.

We all know how Vishal went ahead and even met saif ali khan and later shah rukh khan as well to be a part of his movies, but nothing came out of that. While Saif and Vishal ended up with differences, SRK and Vishal had a huge fight and apparently patched up too, but to no avail.

Vishal Bharadwaj who has been working on his priyanka chopra and seven men starrer Saat Khoon Maaf approached aishwarya rai who at this juncture is said to have liked the script written by Bharadwaj, but hasn’t come out in the open to admit the same and hasn’t given him a complete yes. Bharadwaj has now gone back to the drawing board to put the film in the right perspective and complete it before narrating the same to Ash again completely.